టెంపో వాగులో పడి ఏడుగురు దుర్మరణం
సిమ్లా, సెప్టెంబర్ 26 : హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు…
