NEWS

NEWS

సంక్షోభం ముగిసింది ..సందేహం వీడలేదు

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో గడచిన రెండు మూడు రోజులుగా ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభ పరిస్థితి గురువారం సాయంత్రానికి కాస్త చల్లబడింది. అంతమాత్రాన ఉపద్రవం తప్పిందనుకోవడానికి వీలులేదు. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక మొత్తం కాంగ్రెస్‌ ‌పార్టీనే కుదిపేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎప్పుడైతే రాహుల్‌ ‌గాంధీ తనకు ఆ పదవి…

పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాపై నిషేధం

అనుబంధ సంస్థలపైనా నిషేధం విధింపు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 28 : ‌గత కొన్ని రోజులు సంచలనంగా మారిన పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా సంస్థ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిఎఫ్‌ఐ…

తెలంగాణ విద్యార్థులకే మెజారిటీ మెడికల్  సీట్లు 

*బీ కేటగిరీ సీట్లలో 85% లోకల్ రిజర్వేషన్ *ఇక మీదట కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా *ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు స్వరాష్ట్రంలో ఉంటూ డాక్ట‌ర్ చ‌దవాల‌నుకునే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి…

స్వయం పాలనలో సింగరేణి ఘనకీర్తి…దేశానికే దిక్సూచి

హైదరాబాద్‌, ‌సెప్టెంబరు 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సింగరేణి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నది. దేశంలోని మరే ఇతర ప్రభుత్వ సంస్థలు సాధించని గణనీయ వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్వయం పాలనలో గత ఎనిమిదేళ్లలో రికార్డు స్థాయిలో లాభాలు పొందింది. కార్మిక వర్గం, అధికార యంత్రాంగం…

రాష్ట్రంలో 13,657 ఎకరాలలో 19,472 పల్లె ప్రకృతి వనాలు

గ్రామీణ ప్రాంతాలలో రూ.67.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు మండలానికి 5 చొప్పున 545 మండలాలలో 2,725 బృహత్‌ ‌వనాలు లక్ష్యంగా 1,478 పూర్తి వివిధ దశలలో మిగతా పనులు పల్లె ప్రగతిలో నూతన సమగ్ర గ్రామీణ విధానం. తెలంగాణలోని ప్రతిపల్లె ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత…

పువ్వుల పండుగ

ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ తీరొక్క పువ్వులతో రోజొక్క అలంకారముతో ముస్తాబై ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకునే రాష్ట్ర పండుగ బతుకమ్మ అమ్మ, అక్కలందరూ కలిసి వాడ వాడనా బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు రాష్ట్ర సర్కార్‌ ‌బతుకమ్మ చీర…

జాతీయ పార్టీపై కెసిఆర్‌ ‌ముమ్మర కసరత్తు

దసరా నాటికి కొలిక్కి వొచ్చే అవకాశం అదే రోజు పార్టీ ప్రకటనకు ఛాన్స్ అం‌టూ కథనాలు హైదరాబాద్‌, ‌జాతీయ పార్టీకి సంబధించి సిఎం కెసిఆర్‌ ‌ముమ్మర్‌ ‌కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సిఎంలతో కలసి ముచ్చటించారు. అలాగే పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సిఎం KCR and Nithees…

కోవిడ్‌ ‌సమయంలో గాంధీ హాస్పిటల్‌ అత్యద్భుత సేవలు

హాస్పిటల్‌ ‌బయట అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ‌చేతుల మీదుగా గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌ ‌బయట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ఆవిష్కరిస్తారు. విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు హరీష్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌లు…

చినశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు

ఉదయమే స్వామిని దర్శించుకున్న సిఎం జగన్‌ ‌భారీగా తరలివొచ్చిన భక్తజనం అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనం…