క్షణానికోపేరు.. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో అనేక మలుపులు
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి అధ్యక్ష అభ్యర్థి విషయంలో చివరి రోజున అనేక మలుపులు తిరిగి చివరకు ఇద్దరు నామినేషన్‌తో గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడినట్లైంది. వీరిద్దరు కూడా వారివారి మద్దతుదారులతో శుక్రవారం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక విషయంలో జరిగిన అనేక పరిణామాలకు కారణమైన అశోక్ గెల్లోతు…
