NEWS

NEWS

మరోమారు వివాదంలో యోగా గురు

సల్మాన్‌ ‌డ్రగ్స్ ‌తీసుకుంటాడన్నరాందేవ్‌ ‌బాబా హరిద్వార్‌, అక్టోబర్‌ 17 : ‌ప్రముఖ యోగా గురువు రామ్‌ ‌దేవ్‌ ‌బాబా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ తన మాటలతో ఏదో ఒక విధంగా వివాదాస్పదం అవుతున్న ఆయన..బాలీవుడ్‌లో డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ అ‌గ్రనటులంతా డ్రగ్స్ ‌తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం…

ప్రజల గోడు పట్టని మునుగోడు ఎన్నిక..!

‘‘ఈ ఉపఎన్నికల వోటింగ్‌ ‌నాటికి ఎన్ని చిత్రాలు ఎన్ని ఘర్షణలు తలెత్తినా అన్నింటిని చిత్తు చేస్తూ వోటర్‌ ‌మహాశయులు మటన్‌ ‌ముక్క, మందు, మనీ మాయలో పడకుండా ఎక్కడికక్కడ వివేకంతో గతంలోని ఈ గడ్డ పోరాటాల వారసత్వ స్పూర్తితో చైతన్యవంతులై పార్టీ(అగ్రకులా)ల కుతంత్రాలను కట్టడిచేస్తూ.. కూడబలుక్కునే తోడు దొంగల బాగోతాన్ని బద్దలు కొడుతూ ముందుకు వెళితే…

తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ

నేడు కవి సామ్రాట్‌ ‌వర్ధంతి తెలుగువారికి తొలి జ్ఞాన పీఠాన్ని అందించిన బహుముఖ ప్రజ్ఞులు కవిసమ్రాట్‌ ‌శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారి ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబించేదే. ప్రతీ అక్షరంలోను అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించ గలిగిన శక్తి ఆయన సొంతం.…

మిస్సింగ్‌… ‌కనబడుట లేదు !

జనారణ్యంలో నడుస్తున్నా వెతుకుతున్న మనిషితనపు ఆత్మ ఆనవాళ్లు కనిపించక అయోమయంలో తల్లడిల్లే నాకు మనిషి స్థిరచిరునామా కావాలి అందరూ అసలు రూపం దాచి కొత్త ముసుగేదో తగిలించుకుని ఎవరికీ ఆనవాళ్లు అందకుండా ఏదో రహస్య మిషన్‌ ‌పూర్తి చేసే అగంతకులుగా సంచరిస్తున్నారు సాటి మనిషిపట్ల సానుభూతి కరువై కళ్లముందు కనిపించే దుర్మార్గాలను కనిపించక ఎదురయ్యే అన్యాయాలను…

యూకెలో ఆర్థిక సంక్షోభం – ద్రవ్యోల్బణ కుదుపులు

యూకె ప్రధాని లీజ్‌ ‌ట్రస్‌ ఉద్వాసన అంచున ఉన్నట్లు, ఆమె పదవికి గండం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్లో 10 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో లీజ్‌ ‌ప్రవేశ పెట్టిన ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, లీజ్‌ ‌ప్రధానిగా కొనసాగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంధన ధరలు కూడా చుక్కల్లోకి ఎక్కడంతో…

మునుగోడు ఆడబిడ్డను ఓడించేందుకు కోట్ల్లు కుమ్మరింపు

మునుగోడు ఆడబిడ్డను ఓడించేందుకు కోట్ల్లు కుమ్మరింపు ఆడబిడ్డలపై ప్రేమ ఒలక బోస్తున్న కెటిఆర్‌ ‌దమ్ముంటే రా అంటూ రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ మునుగోడులో ఓ అడబిడ్డను ఓడించడానికి టిఆర్‌ఎస్‌ ‌కోట్లు కుమ్మరి స్తోందని టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌మండిపడ్డారు. ఆడవాళ్లపై ప్రేమ ఒలకబోస్తున్న కెటిఆర్‌ ‌మునుగోడులో మాత్రం తమ పార్టీ అభ్యర్థి స్రవంతిని ఓడించేందుకు కోట్లు…

తెలంగాణలో మలబార్‌ ‌రూ. 750 కోట్ల పెట్టుబడులు

రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్‌ ‌జెమ్స్, ‌జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు.మలబార్‌ ‌జెమ్స్ ఈ ‌కంపెనీ ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణలో 17 రిటైల్‌ ‌షోరూమ్స్‌ను ప్రారంభించింది. వెయ్యి మందికి పైగా…

రు.3 వేల పెన్షన్ హామీ మోడీ తో చెప్పించు..రాజ్ గోపాల్..!

మంత్రి హరీష్ రావు సవాల్ జుమ్లా పార్టీ బిజేపీ ఒక్క హామీ నెరవేర్చదు అప్రమత్తంగా ఉండాలని మునుగోడు వోటర్లకు సూచన “నల్లగొండ పోరాటాల గడ్డ, బీజేపీ ఆటలు సాగవు …మునుగోడు లో బీజేపీ అబద్దాలతో గెలవాలనుకుంటే అది మూర్ఖత్వమే..అని మంత్రి హరీష్ రావు భారతీయ జనతా పార్టీ గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చ…

దమ్ముంటే బిసి బంధు ప్రకటించండి

మునుగోడులో ఓటమి భయంతోనే గిరిజనబంధు ప్రచారంలో బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌సవాళ్లు ఉప ఎన్నికలు అంటే టీఆర్‌ఎస్‌ ‌నాయకులకు వెన్నులో వణుకుపుడుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికలు ఊపిరిపోశాయని.. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన ఉన్నికలు టీఆర్‌ఎస్‌ ‌పాలిట శాపంగా మారాయని తెలిపారు. దీనంతటికీ టీఆర్‌ఎస్‌ ‌ప్రజా వ్యతిరేక పాలనే…

కర్నాటకలో…. కొనసాగుతున్న భారత్‌ ‌జోడో

రాహుల్‌ ‌వెంట నడిచిన మల్లికార్జున ఖర్గే శనివారం భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మంథని అంబేద్కర్‌ ‌నగర్‌ ‌చెందిన యువకుడు సింగారపు శివరామకృష్ణ తో 3d పెయింటర్‌ ‌బళ్లారిలో వేసిన పెయింటింగ్‌ ‌ను రాహుల్‌ ‌గాంధీ కి వివరిస్తున్న ఎఐసిసి కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ…