పెన్నానదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతు
చెట్లను పట్టుకుని సాయం కోసం ఎదురుచూపు జమ్మలమడుగు డివిజన్‌లో కుండపోత వర్షం పొంగి పొర్లుతున్న కుందూ,పెన్నా నదులు కడప, అక్టోబర్ 14 : ప్రొద్దుటూరులోని పెన్నానదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారు కమలాపురం మండలం, కంచన్నగారిప్లలె దగ్గర చెట్లను పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు, పోలీసులు గుర్తించారు. వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్…
