NEWS

NEWS

బరి నుంచి తప్పుకున్న మరో ముగ్గురు

ఫలించిన మంత్రి ఎర్రబెల్లి ప్రయత్నం నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు చొరవతో మరో ముగ్గురు అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరినుంచి తప్పుకున్నారు. ఇప్పటికే పదిమంది ఉద్యమ యువకులతో మాట్లాడి పోటీ నుంచి విరమించుకునేలా చేసిన మంత్రి.. తాజాగా ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి…

నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 17: ‌స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసమే బూర నర్సయ్య గౌడ్‌ ‌బీజేపీలో చేరుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన డా.బూర నర్సయ్య గౌడ్‌ ఇం‌టికి సోమవారం వెళ్లిన బండి సంజయ్‌ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు…

రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్‌ ‌విషప్రచారం

హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్‌ ‌ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌…

టీబీ పేషేంట్లకు అండగా టిహెచ్‌ఆర్‌

ప్రతీ నెల నేరుగా పేషంట్స్ ‌చెంతకు న్యూట్రిషన్‌ ‌కిట్‌.. ‌సిద్ధిపేట నియోజకవర్గంలో 265 మందికి మనోధైర్యం ఇవ్వనున్న మంత్రి హరీష్‌ ‌రావు అభాగ్యుల మనోవేదనకు ఆత్మీయ కానుక 4 రకాల పోషకాహారాల కిట్‌ ‌త్వరలో ఇంటింటికి పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌జబ్బు వొచ్చిన బాధ కంటే ఎదుటివారి అవహేళనతో టిబి పేషేంట్లు…

సర్పంచ్‌లను అప్పుల ఊబి నుంచి కాపాడాలి

అవార్డులు తెచ్చేలా పని చేస్తున్నా బిల్లులు చెల్లించరా…? కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి మండిపాటు జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌సర్పంచ్‌లు సొంత నిధులతో చేపట్టిన పనులతో ప్రభుత్వానికి అవార్డులు తెచ్చి పెడుతున్నా..వారికి మాత్రం బిల్లుల చెల్లింపు జరగడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులు చేసి మరీ  గ్రామాలను…

మోడీకి నోబెల్‌ ‌బహుమతి ఇవ్వాల్సిందే

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్‌ ‌విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా మోడీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి ఇవ్వాలంటూ విమర్శలు గుప్పించారు. కొరోనా టీకా కనిపెట్టినందుకు మోడీకి నోబెల్‌ ‌బహుమతికి అర్హులంటూ ఎద్దేవా చేశారు. టీకా ఒక్కటే కాదు డీమానిటైజేషన్‌, ‌స్విస్‌ ‌బ్లాక్‌ ‌మనీ రిటర్న్ ‌చేసినందుకు…

మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు భేష్‌

‌మహిళా కమిషన్‌, ‌రాష్ట్ర సహకారం బాగుంది బ్రిటిష్‌ ‌డిప్యూటి హై కమిషనర్‌ ‌గారెత్‌ అభినందన కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ను కలిసిన గారెత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌బ్రిటీష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గారెత్‌ ‌విన్‌ ఓవెన్‌ ‌తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునితా లక్ష్మారెడ్డిని సోమవారం మహిళా కమిషన్‌…

నేషనల్‌ ‌హైవే.. లగ్జరీ కారు.. మితిరిన వేగం

లక్నో, ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవే.. చేతిలో బీఎండబ్ల్యూ కారు.. ఇంకేముంది ఆనం దానికి అవధుల్లే కుండా పో యి ంది. దాదాపు 200 కిలో టర్లకు పైగా వేగంతో దూసు కుపోయారు. అంతే కాదు కాసేపట్లో 300వేగాన్ని టచ్‌ ‌చేస్తామని కూడా చెప్పారు. ఆ విషయాన్ని వీడియో తీస్తూ ఫేస్‌ ‌బుక్‌ ‌లైవ్‌ ‌కూడా పెట్టారు.…

ఓఆర్‌ఎస్‌ ‌సృష్టికర్త దిలీబ్‌ ‌మృతి

1971 ‌విముక్తి యుద్ధంలో లక్షలాది మంది శరణార్థుల ప్రాణాలను కాపాడిన, ఓరల్‌ ‌రీహైడ్రేషన్‌ ‌సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)‌ను రూపొందించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వైద్యుడు దిలీప్‌ ‌మహలనాబిస్‌ ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 87. రాయల్‌ ‌స్వీడిష్‌ అకాడ ఆఫ్‌ ‌సైన్సెస్‌ ‌సభ్యుడు వృద్దాప్య సంబంధిత వ్యాధులతో రెండు వారాల క్రితం…

దేశ ప్రజలపై అకృత్యాలను భారత్‌ ‌సహించదు: రాహుల్‌ ‌గాంధీ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 17:’’ఆదివారం కౌల్‌ ‌బజార్‌లో జీన్స్ ‌మరియు గార్మెంట్స్ ‌ఫ్యాక్టరీ యజమానులు , ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యాను.. హైదర్‌ ‌జీ నడుపుతున్న 30 యంత్రాల చిన్న యూనిట్‌ను కూడా సందర్శించాను మరియు వ్యాపారంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించాను. ప్రతి దుస్తులపైనా జీఎస్టీ విధించడం వల్ల వ్యాపారం, ఇల్లు నడపటం చాలా కష్టమైందని, అన్నింటిపైనా…