NEWS

NEWS

5జి టెక్నాలజీ.. ప్రత్యేకతలు ..

‘‘ఆపరా.. ఆపరా.. 5జీ పై పోలీసులు షేర్‌ ‌చేసిన వైరల్‌ ‌వీడియో చూశారా గా 5జీ సేవలను అ సొమ్ముచేసుకోవాలని కొంతమంది మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా.. తెలంగాణ పోలీసులు సోషల్‌ ‌మీడియాలో అవగాహన కల్పించేందుకు ఓ వీడియో షేర్‌ ‌చేశారు.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం లో నెరగాళ్ళ స్కామ్‌ ‌లు…

ఆదివాసీల పెద్ద పండుగ దండారి

ఆదివాసులు అనేక పండు గలు ఉత్సవాలు జరుపుకుని వారి గొప్పదనం ను చాటుతూ వున్నారు.తాము అంతా ఒక్కటే అనే భావన చాటేలా వారి పండుగలు వుంటాయి.కొండ కోనల్లో వుండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారా లు సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిభి ంబించే దండారీ, గుస్సాడి…

పోరు పొద్దు పొడుపు

అంధవిశ్వాసాల్ని శ్వాషిస్తూ బండరాళ్లకు భజన చేస్తుంటే వాడు మందిరాల కట్టడాలకు వేగిరంగా పునాదుల్ని తీస్తాడు గళాల గడియలు బిగిస్తూ మౌన వ్రతాన్ని ఆచరిస్తుంటే వాడు జాతి మతీకరణ కోసం కాసాయ కత్తుల్ని జులిపిస్తాడు అచేతనా దుప్పటి ముసుగేసి మొద్దు నిద్దురలో జోగుతుంటే వాడు సర్వ సంపదల కొల్లగొట్టి దోపిడీ ముఠాకు కట్టబెడతాడు కూపస్థ మండూక రూపునెత్తి…

తనను చంపేందుకే దాడి చేశారు

జనసేనపై మంత్రి రోజా విమర్శలు రోజా వ్యాఖ్యలను ఖండించిన పోతినేని అమరావతి, అక్టోబర్‌ 17 : ‌జనసేన నేతలు తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా విశాఖ ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా అంతే వేగంగా వైసీపీ సేవలో తరిస్తున్నట్లుగా జనసేన నేతలపై కేసులు కూడా పెట్టారు. కానీ…

సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కుట్ర

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 17 : ‌కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు వెళ్తున్న క్రమంలో తన మద్దతుదారులను ఉద్దేశించి…

చంద్రబాబును సిఎం చేసే పనిలో పవన్‌కల్యాణ్‌

చంద్రబాబు, కరువు కవల పిల్లల లాంటి వారు వైఎస్సార్‌ ‌భరోసా రెండో విడుత నిధులు ఆళ్లగడ్డలో విడుదల చేసిన సిఎం జగన్‌ నంద్యాల, అక్టోబర్‌ 17 :  ‌రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదని సిఎం జగన్‌ అన్నారు. ఈ సారి కూడా సాధారణం కంటే ఎక్కువే…

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌

చంద్రబాబు నాయుడు రీట్వీట్‌ అమరావతి, అక్టోబర్‌ 17 : ‌రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  రీట్వీట్‌ ‌చేశారు.  అనకాపల్లిలో దారుణ రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్‌  ‌ట్వీట్‌ను బాబు  రీట్వీట్‌ ‌చేశారు. వైఎస్‌ ‌జగన్‌ ‌పాలనను కేంద్ర మంత్రులు కూడా…

‌ప్రశాంతంగా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌…96 ‌శాతం నమోదు

ఎఐసిసి కార్యాలయంలో సోనియా, ప్రియాంక, కర్నాటక సంగనకల్లు క్యాంపులో రాహుల్‌ ‌వోటు వోటింగ్‌లో పాల్గొన్న మన్మోహన్‌ ‌సింగ్‌ ‌సహా పలువురు సీనియర్‌ ‌నేతలు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ ‌కేంద్రంలో రాష్ట్ర నేతల వోటు జనగామ  శ్రీనివాసరెడ్డి వోటు గల్లంతు…ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నాల లక్ష్మయ్య రేపు దిల్లీ ఏఐసిసి హెడ్‌ ‌క్వార్టర్స్‌లో కౌంటింగ్‌..అదే…

నిత్యం విందు భోజనాలే

మునుగోడులో పండుగ వాతావరణంలో మనిగి తేలుతున్న ప్రజలు ప్రచారంలో నేతల పడరాని పాట్లు మునుగోడు ఉప ఎన్నిక కోసం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు ఎన్నిసార్లు జంప్‌ ‌చేస్తే అంత లాభం…కండువాలు మార్చడంలో ఆరితేరిన స్థానిక ప్రజాప్రతినిధులు నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : మునుగోడు నియోజకవర్గంలో ఏ ప్లలెలో చూసినా మధ్యాహ్నం వేళ గుంపులుగుంపులుగా భోజనాలు…

మునుగోడులో బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు

ముగిసిన ఉపసంహరణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌మునుగోడు నామినేషన్‌ ఉపసంహరణ పక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే,…