మునుగోడు ఉప ఎన్నికలపై వివిధ రకాల చర్చ ..!
‘‘శివగూడెం, మర్రిగూడా, డిండి ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాలోని పూర్తికాని ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదు. ఆయా ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించలేదు. మునుగోడులో అనేక సమస్యలు పెరుకుపోయాయి, వాటిని ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు న్యాయం చేయలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజలు గుర్తుకురాని అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి…
