NEWS

NEWS

నిరంతర కార్తీక దీపం

స్వార్ధమనే తామస భావంతో కఠినత్వం కారు చీకటిలా కమ్మిన ఇలలో సంకుచిత తత్వాన్ని ధరించిన సమాజ సమూహాలలో… హృదయసంద్రాలలో ఆర్ద్రతా వత్తులు పేనుకొని, అనుబంధాల దీప్తులు ప్రజ్వలింపచేసి, మనోవాంచితాల చైతన్య కాగడాలు ముట్టిస్తూ, ఆప్యాయతా వెలుగుల్ని పోగేసుకుంటూ, మనిషే ఒక మానవత్వ దీపమై గోరంత దీపాన్ని వెలిగిస్తే అది కొండంత వెలుగునివ్వదా? అజ్ఞాన తిమిరాన్ని బాపే…

మూడు పార్టీలకు ముఖ్యం…‘మునుగోడు’

మునుగోడు భవితవ్యం మరో పది రోజుల్లో తేలనుంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు రెండున్నర లక్షల మంది వోటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది వొచ్చే నెల మూడవ తేదీన తేలనుంది. ఇక్కడ నలభై ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మధ్యే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని వోటర్లలో…

‌బ్రిటన్‌ ‌ప్రధానిగా భారత సంతతి రుషిసునాక్‌

28‌న ప్రమాణ స్వీకారం మోర్తాంట్‌ ‌తప్పుకోవడంతో రుషికి మార్గం సుగమం భారతీయ సంతతి వ్యక్తి ఎన్నిక కావడంతో సర్వత్రా హర్షం ఎట్టకేలకు బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవికి రుషి సునాక్‌ ఎన్నికయ్యారు. ప్రిన్స్ ‌ఛార్లెస్‌ను కలుసుకున్‌ ‌తరవాత ప్రధానిగా సునాక్‌ ‌పేరును ఆయన ప్రకటిస్తారు. అయితే ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు ఇప్పటికే మార్గం సుగమం…

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి…

లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అన్నింటా శుభం చేకూరాలి ప్రజలకు మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర, సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త…

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున: ప్రారంభం

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున ప్రారంభ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం మొదటిరోజు తెలంగాణ రాష్ట్రా లో ప్రారంభమైంది కృష్ణ మండలం బ్రిడ్జి వద్ద నుండి…

దేశ సమైక్యత కోసమే భారత్ జూడో యాత్ర

ఆర్ఎస్ఎస్ బిజెపిలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు పులకించిన కృష్ణ మండలం కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం రాహుల్ గాంధీకి జన నీరాజనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 :సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ…

తొలి రోజు ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర..

తెలంగాణ లో తొలి రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ముగిసింది. గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్ గాంధీ దిల్లి వెళ్లనున్నారు. ఈ రోజు నుంచి పాదయాత్ర కు విరామం.. 27వ తేదీ ఉదయం తిరిగి రాహుల్ భారత్ జోడో యాత్ర…

కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం.. భారత్ జోడో..

ఆదివారం తెలంగాణ లో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం కనిపించింది. బ్రిడ్జి మొత్తం జనం తో నిండిపోయింది.. కార్యకర్తలు.. నాయకులు..వేలాదిగా తరలివచ్చారు . గుడ్లబల్లేరు కు చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ ఏర్పాటు చేసిన సభ నుద్దేశించి ప్రసంగించనున్నారు. జాతీయ జెండా ను పట్టుకోని…