కోర్టుకు చేరిన మోయినాబాద్ ఘటన
మోయినాబాద్ ఫామ్ హౌజ్‌లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్ హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో వొస్తున్న…
