నేడు టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ
కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం సమావేశం జాతీయ రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం భేటీపై సర్వత్రా చర్చ…మరోమారు సమావేశం కావడంపై ఆసక్తి హైదరాబాద్, ప్రజాతంత్ర: వరుసగా రెండోసారి టిఆర్‌ఎస్ కార్యవర్గ భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నదానిపై టిఆర్‌ఎస్ నేతలు పరస్పరం చర్చించు కుంటున్నారు.…
