నా మార్గం
నా జీవితం సంఘర్షణల సమాహారం. అనంత సాగరంలో లాగే నా ఎదలో భావతరంగాలెన్నో, సమస్యల సుడిగుండాలెన్నో, మనోభావాల నిధులెన్నో, ఆశల అలలెన్నో. అలాంటి నాకై ఎవరో ముందుకొచ్చి ఒక స్వప్నాన్ని చెక్కివ్వాలంటే ఎలా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ కాలం విసిరే సవాళ్ళను అధిగమించడానికి, జీవితాన్ని అమృతమయం చేసే అమృతంకోసం… అసూయా ద్వేషాల చీకట్లను దరికి…
