NEWS

NEWS

మరింత పక్కాగా ఇంటర్‌నెట్‌ ‌సేవలు

ముంబై,డిసెంబర్‌1 : ‌కస్టమర్లకు ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌సేవలు మరింత సురక్షితంగా అందించేందుకు ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్‌ ‌లావాదేవీలు చేయాలంటే ఇకపై రిజిస్టర్డ్ ఈ ‌మెయిల్‌ అ‌డ్రస్‌ ‌కు వచ్చిన ఓటీపీని వాడాల్సి ఉంటుంది. సైబర్‌ ‌నేరాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ‌లో పోస్ట్ ‌చేసింది. ఇప్పటి వరకు…

పోలవరంను గోదావరిలో కలిపేశారు

సకాలంలో పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌ ‌గిరిజనలును నిండా ముంచి ఆనందిస్తున్నాడు కొయ్యలగూడెం పర్యటనలో చంద్రబాబు విమర్శలు ఏలూరు, డిసెంబర్‌ 1 : ‌పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకువచ్చారని, పనులకు, చేష్టలకు తేడా ఉందని, ఇప్పుడు పోలవరంను గోదావరిలో కలిపేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.  పోలవరాన్ని సకాలంలో పూర్తి…

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్‌ ‌స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ ‌వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హాని…

కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు

కెసిఆర్‌ ‌పాత కేసులన్నీ తిరగదోడుతాం రాష్ట్రాన్ని దోచుకుంటూ అప్పుల పాల్జేశారు ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ నిర్మల్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. లిక్కర్‌, ‌డ్రగ్స్, ‌పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగూళురు డ్రగ్స్ ‌స్కాం కేసును మూయించింది…

రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న నటి స్వరాభాస్కర్‌

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌1:  ‌మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ ‌జోడోయాత్ర ఆగుతోంది. తాజాగా ఉజ్జయిన్‌లో రాహుల్‌ ‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ ‌జోడో యాత్రలో గురువారం నటి స్వరా భాస్కర్‌ ‌పాల్గొంది. రాహుల్‌ ‌గాంధీ, స్వరా భాస్కర్‌ ‌కలిసి నడిచిన ఫోటోలను నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ ‌చేసింది. స్వరా భాస్కర్‌ అనేక అంశాలపై చాలా…

ఈడి, మోడీలకు అదరం.. బెదరం

ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవు ఎన్నికలు వచ్చే రాష్ట్రంలోనే ఈడి, ఐటి సంస్థలు దిగుతాయి దేశంలో 155 మెడికల్‌ ‌కాలేజీలు ఇచ్చి తెలంగాణలో ఒక్కటి ఎందుకు ఇవ్వలే? కేంద్ర ప్రభుత్వ దమన నీతి పై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ‌ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ…

ఉత్తరాది వ్యాపారుల కుట్ర

దక్షిణాదివారిపై పెత్తనం చేయాలన్న వ్యూహం లిక్కర్‌ ‌కేసులో సంబంధం లేదన్న మాగుంట తనకు ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో సంబంధంలేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అమిత్‌ అరోరా రిమాండ్‌ ‌రిపోర్టులో మాగుంట పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన్న నేపథ్యంలో ఆయన డియాతో మాట్లాడారు. అమిత్‌ అరోరా ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇది సౌత్‌…

గుజరాత్‌లో తొలి విడత పోలింగ్‌ ‌ప్రారంభం

భారీగా తరలి వచ్చి క్యూలో నిల్చున్న వోటర్లు తొలిసారి వోటేస్తున్న వారికి ప్రధాని మోదీ అభినందనలు బిజెపి అభ్యర్థిపై దాడిపట్ల పార్టీ నేతల ఆగ్రహం గుజరాత్‌ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్‌ ‌కొనసాగుతోంది. ప్రశాంత వాతావరణంలో గురువారం పోలింగ్‌ ‌ప్రారంభమయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు భారీగా తరలి వచ్చారు. వృద్ధులు కూడా…

జైల్లో పెడతారా ..పెట్టుకోండి

మోదీకన్నా ముందే ఈడి వొచ్చింది లీకులతో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఎలాంటి విచారణకైనా తాము సిద్దమే ఎలాంటి కుంభకోణాలతో మాకు సంబంధం లేదు ఎన్నికల్లో దెబ్బ తీసేందుకే ఈడి, ఐటిలతో దాడులు 8 ఏళ్లలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారు మోదీ తన పంథాను మార్చుకోవాల్సిందే డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఏం ‌చేస్తారు..జైల్లో…