92వ రోజుకు రాహుల్ ‘భారత్ జోడో’
రాజస్థాన్‌లో కొనసాగుతున్న యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 07 : దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 91 రోజులు పూర్తి చేసుకోగా రాజస్థాన్ రాష్ట్రంలో 3 రోజలు పూర్తి చేసుకుని కొనసాగుతున్నది. బుధవారం ఉదయం రాజస్థాన్ రాష్ట్రం కోటలోని ధారా స్టేషన్…
