NEWS

NEWS

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం తిరుమల, డిసెంబర్‌ 7 : ‌తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒకటే కంపార్టమెంట్‌లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి ఆరుగంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.మంగళవారం స్వామివారిని 64,163 మంది భక్తులు దర్శించుకోగా 23,709 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ…

బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు…బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్

సమాజానికి వెన్నెముకలు బిసిలను పదవులతో ఆదుకున్న ఘనత మాది 82 వేల మంది బిసిలు వివిధ పదవుల్లో ఉన్నారు జయహో బిసి సభలో ఎపి సిఎం జగన్‌ విజయవాడ, డిసెంబర్‌ 7 : ‌బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్.. ‌బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని…

విదేశీ యాజమాన్యాల నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి కేంద్రం న్యాయ సహాయం చేయాలి..

గల్ఫ్ ‌వలస కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ ‌కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ ‌వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ ‌దేశాలను ఒప్పించి హైదరాబాద్‌ ‌లో కాన్సులేట్‌ (‌రాయబార…

సిఎం జగన్‌ ‌మాత్రమే బిసి పక్షపాతి

ఆయన బిసిలకు అండగా నిలిచారు ఆత్మగౌరవం కల్పించిన ఏకైక నేత విజయవాడ సభలో ఆర్‌. ‌కృష్ణయ్య ప్రశంసలు విజయవాడ,డిసెంబర్‌7 : ఏపీలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌బీసీలకు ఇచ్చినంత ప్రాధాన్యం  ఎక్కడా ఎవ్వరూ ఇవ్వలేదని  వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌ ‌కృష్ణయ్య అన్నారు.  పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బీసీ…

రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం

మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ రెపోరేటు పెంపు 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్‌ ‌ప్రకటన మరింత భారం కానున్న రుణాలు ముంబై, డిసెంబర్‌ 7 : ‌రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటును 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత…

గవర్నర్‌ ‌వ్యవస్థపై మరోసారి వివాదం

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూల్చడానికి వినియోగపడుతున్న గవర్నర్‌ ‌వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్నది. ఈ మేరకు ఛలో రాజ్‌భవన్‌ ‌పేర బుధవారం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం ఆందోళనకరంగా మారింది. ఆందోళన కారులు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్త్  ‌చేపట్టినప్పటికీ, పోలీసులను తప్పించుకుని పలువురు రాజ్‌భవన్‌వైపు…

విపక్షాల అధికారాలను లాగేసుకుంటున్నారు

ప్లామెంటులో కాంగ్రెస్‌ ఎం‌పి అధీర్‌ ‌రంజన్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని కాంగ్రెస్‌ ఎం‌పీ అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరీ ఆరోపించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్‌ ‌పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన అన్నారు. తమ వద్ద ఉన్న…

రైలుకు ప్లాట్‌ ‌ఫామ్‌ ‌మధ్య ఇరుక్కున్న విద్యార్థి

గంట పాటు శ్రమించి రక్షించిన రైల్వే సిబ్బంది విశాఖపట్టణం, డిసెంబర్‌ 7 : ‌రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా ..అజాగ్రత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో శశికళ అనే ఎంసీఏ విద్యార్థి రైలు దిగుతుండగా ఒక్కసారిగా రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు ఆగి ఉండడంతో…

రూ.100 కోట్లతో కొండగట్టు ఆలయ అభివృద్ధి

కోరుట్ల నియోజకవర్గంలో బండలింగాపూర్‌  ‌మండలంగా ఏర్పాటు జగిత్యాల, కరీంనగర్‌ ‌జిల్లాల్లో నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్‌ ‌వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నూతన లిఫ్‌ట్‌లు మంజూరు తలసరి విద్యుత్‌ ‌వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ 1 ‌దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 24 గంటల…

పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం..

కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య తెలంగాణ దిశగా వడి వడిగా అడుగులు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర డెస్క్, ‌డిసెంబర్‌ 7 : ఆరోగ్య తెలంగాణ దిశగా  తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం…