NEWS

NEWS

రాజస్థాన్‌లో జోరుగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర  రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్‌ ‌సంకుల్‌ ‌నుంచి…

‘‌కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి

ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ పంచాయతీ, మున్సిపల్‌ ‌శాఖలతో సమన్వయం చేసుకోవాలి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్లతో ఆర్థిక, అరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జనవరి…

ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ…

ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీలు  నిర్వహించారు. అక్కడి రోగులతో మాట్లాడారు. ప్రతీ వార్డుకెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో సవి•క్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మందుల కొరత లేదన్నారు. వారం పదిరోజుల్లో డయాలిసిస్‌ ‌సెంటర్‌.. అతి త్వరలో…

హైదరాబాద్‌ ‌కేంద్రంగా సెక్స్ ‌రాకెట్‌

వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించి దందా మాదకద్రావ్యాలూ సరఫరా 17 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్‌ ‌పోలీసులు ముఠా నాయకుడు అర్నావ్‌ అరెస్ట్..‌డ్రగ్స్ ‌స్వాధీనం వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : అం‌తర్జాతీయ సెక్స్ ‌రాకెట్‌ ‌ముఠా గుట్టును సైబరాబాద్‌ ‌పోలీసులు రట్టు చేశారు. 17…

మంత్రి కెటిఆర్‌ ‌డ్రగ్స్‌కు బానిస

బ్లడ్‌ ‌శాంపిల్స్ ఇస్తే నిరూపిస్తా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణ డ్రగ్స్ ‌కేసులను రీ ఓపెన్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌మంత్రి కేటీఆర్‌ ‌డ్రగ్స్‌కు బానిస అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బ్లడ్‌ ‌శాంపిల్స్ ఇస్తే నిరూపిస్తానని, నమూనాలు ఇచ్చే దమ్ము కేటీఆర్‌కు…

10‌న రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో..ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్నది. సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

మూసీపై 14 కొత్త బ్రిడ్జ్‌లు

నాలాల నుంచి వరద రాకుండా చర్యలు నాగోల్‌ ‌నుంచి ఎల్‌బి నగర్‌కు మెట్రోను కలిపే ప్రయత్నం హైదరాబాద్‌లో సమగ్రాభివృద్ధికి కృషి ఎల్బీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ ‌శ్రీకారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌ ‌నగరం శరవేగంగా విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయం అని ఆయన…

11‌న వి ఇంట్లోనే..ఉదయం 11 గంటలకు వొస్తాం

ఎంఎల్‌సి కవిత కోరుకున్నట్లుగానే విచారణకు సిబిఐ రెడీ సిద్ధంగా ఉండాలంటూ సిబిఐ మెయిల్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11గంటలకు ఆమె నివాసంలోనే విచారిస్తామని సిబిఐ తెలియచేసింది. కవిత రాసిన లేఖకు   అనుగుణంగా సీబీఐ అధికారులు ఆమెకు సమాధానం ఇచ్చారు. ఈనెల 11న…

నేటి నుంచి పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు

సజావుగా సభ జరిగేలా సహకరించాలన్న ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో పాల్గొన్న మంత్రులు, విపక్ష నేతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు నేటి నుంచి  ప్రారంభం కానున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకున్నాయి. అలాగే సమస్యలు ఏవైనా చర్చిస్తామని కూడా ప్రభుత్వం…

అం‌బేడ్కర్‌ ఆశయాలకు భిన్నంగా కెసిఆర్‌ ‌పాలన

రిజర్వేషన్లు కాలరాసేందుకు కేంద్రం కుట్ర కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌సీఎం కేసీఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రజలను కుల, మత పరంగా విడదీసి…