గ్రామాలను కలియతిరిగిన కళాకారుడు శ్రీనుకు జోహార్లు
ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన ఇటికాల శ్రీను తన ఇంటి పేరును కాకుండా తన గ్రామ పేరుతో ప్రజలకు సుపరిచితమైన సింగారం శీను అనారోగ్యంతో 4 డిసెంబర్ 2022 ఆదివారం మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను, సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగారం శీను మరణం ప్రతి…
