క్రమంగా పెరుగుతున్న చలి
ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ మన్యంలో మంచు తెరలు విశాఖపట్టణం, డిసెంబర్ 8 : ఏజెన్సీల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఎపి రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రిపూట భూ వాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో…
