తెలంగాణ ఆడపిల్లలకు కళ్ల నుంచి నీళ్లు కాదు..నిప్పులు వొస్తాయి
కేంద్రాన్ని వ్యతిరేకిస్తే ఏజెన్సీలతో దాడులు ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుంది వెనక్కి తగ్గేది లేదు…ఎదుర్కుంటం టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వొస్తాయని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి కేసులైనా తాను…
