యాంటీబయాటిక్స్ అతి వాడకంతో ఆరోగ్య సంక్షోభం
‘‘వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల వాతావరణం, వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటంపై ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు, వైద్య సంస్థలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.’’ బ్యాక్టీరియా, వైరస్ వంటివి యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని…
