తమిళనాడులో మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు
తిరువల్లికేణి, డిసెబర్ 14 : తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్‌లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్ – తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్ రాజకీయ వారసుడిగా…
