తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
450 కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధమయిన ఢైపుక్ సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : కొరోనా తర్వాత తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా వుందన్నారు మంత్రి కేటీఆర్. ఢైపుక్ తెలంగాణలో 450 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వొచ్చిందన్నారు. కొరోనా…
