లాడెన్‌కు ఆశ్రయమిచ్చే వారికి మాట్లాడే హక్కు లేదు
ఉగ్రవాదంపై పాక్ తీరును మరోమారు నిలదీసిన భారత్ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్‌పై జై శంకర్ తీవ్ర వ్యాఖ్యలు ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు గాంధీ విగ్రహావిష్కరణ న్యూ దిల్లీ, డిసెంబర్ 15 : అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్ తీరును భారత్ మరోసారి నిలదీసింది. భారత్ పట్ల పాక్, చైనా…
