గోవా విముక్తి దినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని అభినందనలు
హైదరాబాద్, పిఐబి, డిసెంబర్ 19 : గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ట్వీట్‌లో ‘‘గోవా ప్రజలకు ఇవే గోవా విముక్తి దినం తాలూకు అభినందనలు. గోవాకు విముక్తిని సిద్ధింపచేయడం కోసం జరిగినటువంటి ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరి…

