ఎపిలో పెరుగుతున్న అప్పుల భారం
న్యూ దిల్లీ, డిసెంబర్ 19 : ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నట్టుగా పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది.…

