గణిత ప్రపంచంలో వెలుగు రేఖ – రామానుజన్
డిసెంబర్ 22, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం కొంత మంది వ్యక్తులు ఈ భువిపై జన్మించి,తమ కోసం కాకుండా దేశం కోసం, ప్రపంచం కోసం నిస్వార్ధం గా సేవ చేసి,జీవిత సర్వస్వం ధారబోసి, వివిధ రంగాల్లో తమ అమూల్యమైన సేవల నందించి, తమదైన ముద్రవేసి, తరతరాలకు తరగని జ్ఞానాన్ని జాతికి వారసత్వ సంపదగా అంకితం చేసి,…
