స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ముంబై, డిసెంబర్ 20 : పెరిగినప్పుడు వేలల్లో..తగ్గినప్పుడు వందల్లో అన్నది బంగారానికి బాగా సరిపోతుంది. గత మూడేళ్లుగా ఇలా ఎంతగా పెరిగిందంటే 50వేలకు తులం చేరేంతగా పెరిగింది. తాజాగా బంగారం ధర కాస్త దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావమో మరోకటో కానీ పసిడి ధర స్వల్పంగా మాత్రమే తగ్గుతోంది. సోమవారం స్థిరంగా ఉన్న…
