మాండూస్ బీభత్సంకన్నీళ్ల సిరాతో వెన్నంటిన ప్రాణస్పర్శ…
చెమ్మగిల్లిన కళ్లను ఆత్మీయంగా తుడిచి అంతరాత్మను ఆవిష్కరించే మాటల ఆర్ద్రతే కవిత్వం. సృజనతను స్పర్శించిన చేతివేళ్ల పనితనం అందమైన కావ్య సృష్టికి ప్రాణవాయువవుతుంది. సందర్భానికి ఆవశ్యకతగా, విప్పారిన వ్యవస్థాపనగా, మార్మికతల క్రియాత్మకతగా, వర్తమాన పరితపనగా కుదురుకున్న కవితా వాక్యమే మనస్సు చుట్టూ అల్లికై ముసురుకుంటుంది. మన్ను ముద్ద అద్దిన కాటుకగా, నిరంతరాన్వేషణలో దక్కిన పరిపూర్ణమైన నీటి…
