NEWS

NEWS

మళ్లీ ఏం దోచుకుందామని వొస్తున్నావ్‌

తెలంగాణలో నీ పప్పులు ఉడకవ్‌ ‌చంద్రబాబుపై హరీష్‌ ‌రావు సహా మంత్రుల మండిపాటు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు మంత్రి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌…

డిహెచ్‌ శ్రీ‌నివాసరావు అవినీతిని బయటపెడతాం

ఎమ్మెల్యే టిక్కెట్‌ ‌కోసం ఆయన నాటకాలు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ‌కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్‌ ‌రావు అవినీతిని రుజువు చేసి చూపిస్తామని…

దిగ్విజయ్‌ ‌రాకతో సందడిగా గాంధీ భవన్‌

సేవ్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలతో ముఖాముఖి చర్చలు పార్టీలో పరిస్థితులుపై ఆరా అన్ని విషయాలు చెప్పామన్న పలువురు నేతలు ఇరువర్గాలతోనూ దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లోని విబేధాలకు చెక్‌ ‌పెట్టేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత,హైకమాండ్‌ ‌దూత దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌దిగ్విజయ్‌ ‌సంగ్‌ ‌గురవారం ఒక్కొక్కరితో…

ఆం‌దోళన వద్దు…అప్రమత్తంగా ఉందాం..

ప్రపంచంలో కొరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాం వైద్య ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది కొరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌కొరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు…

పేద ప్రజలకు వైద్యం అందించడంలో దేశంలోనే 3వ స్థానంలో తెలంగాణ

ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 127 శాతం పెరిగిన ఎంబిబిఎస్‌ ‌సీట్లు పాలమూరు పచ్చబడింది….వలస వెళ్లిన వారు వాపస్‌ ‌వొస్తున్నారు అద్భుతమైన సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మెడికల్‌ ‌హబ్‌గా మహబూబ్‌నగర్‌ : ‌మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మహబూబ్‌ ‌నగర్‌లో 1000 పడకల సూపర్‌ ‌స్పెషాలిటీ…

వెన్నుపూసలేని రాష్ట్ర బిజెపి నేతలు

కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పోయినా మాట్లాడరా..? మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌కల్లాల నిర్మాణంపై కేంద్రం దుష్ప్రచారం కేంద్రం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళన : పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌డిసెంబర్‌22(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు.…

విమనాశ్రయాల్లో మళ్లీ కొరోనా పరీక్షలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొరోనా కేసులు విజృంభిస్తున్నాయి. చైనాలో మళ్లీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేదిగా ఉంది. దేశంలో కూడా  ఒమిక్రాన్‌  ‌కొత్త వేరియంట్‌ ‌బి.ఎఫ్‌.7 ‌కేసులు వెలుగుచూడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నుండి దేశంలోని అన్ని విమానాశ్రయా ల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విదేశాల…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 22 : ‌తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండపైకి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 20 కంపార్టుమెంట్లలో స్వామివారిని దర్శించుకునేందుకు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 68,469 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 27,025 మంది…

కొరోనా కొత్త వేరియంట్‌తో తమిళనాడు అప్రమత్తం

చెన్నై, డిసెంబర్‌ 22 : ‌చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్‌ ‌బీఎఫ్‌-7 ‌వేరియంట్‌ ‌కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడంతో కేంద్రం రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్‌ ‌బుధవారం గుజరాత్‌లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో కనిపించడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమై, రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు…

నైరుతి బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

అమరావతి, డిసెంబర్‌ 22 : ‌తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర…