చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
బిజెపితో పొత్తు కోసమే తెలంగాణలో డ్రామాలు ఖమ్మం పర్యటనపై సజ్జల విసుర్లు అమరావతి,డిసెంబర్22 : టీడీపీ అధినేత చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం డియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియదన్నారు. చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదని అన్నారు. తెలంగాణలో…
