వ్యవసాయ భూములను కాపాడుకోవాలి
మన దేశము వ్యవసాయక దేశం జనాభాలో అత్యధిక శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం అనేది మన దేశానికి విడదీయరాని అనుబంధం ఇంతే కాక మనదేశంలో జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. నా చిన్నతనములో మా కొలనూరు చుట్టు ప్రక్కల ప్రాంతంలో నాగళ్ళ లెక్కతో ఒక వ్యక్తికి ఉన్న వ్యవసాయ భూమి…
