అనర్ఘ రత్నాలు మన “భారతరత్న” లు.
ఏసుక్రీస్తు జన్మదినాన డిసెంబరు 25న జన్మించిన మరో ఇరువురు మహానుభావులను స్మరించుకుందాం. వారే.. మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహరి వాజ్ పేయీ!! ఒకే తేదీన జన్మించిన ఆ ఇరువురికీ 2014 లో ఒకే సారి భారతరత్న పురస్కారాలు లభించడం దేశానికే గర్వకారణం. మాననీయుల్లో మహనీయుడు మదన్ మోహన్ మాలవ్య గొప్ప విద్యావేత్త, కర్మయోగి అయిన …
