అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఉద్యోగ నియామకాలకు చర్యలు నేటి నుండి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రూ.156.32 కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం…
