తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల, డిసెంబర్ 29 :తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు. బుధవారం 71,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26…
