ప్రజాతంత్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : ప్రజాతంత్ర 2023 క్యాలెండర్ ను భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాతంత్ర తెలంగాణ పత్రిక దినదిన అభివృద్ధి చెందటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. అన్ని పత్రికలు దీటుగా వార్తలు అందించడంలో ఎంత గానో పనిచేస్తుందని కొనియాడారు. ప్రజాతంత్ర…
