నోయిడాలో షేర్ ఆటోలో యువతిపై అత్యాచారం
న్యూ దిల్లీ, డిసెంబర్ 28 : నోయిడాలో దారుణం జరిగింది. షేర్డ్ టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను షేర్డ్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుండగా…
