మొండి బకాయిలన్నీ కార్పొరేటు పాపాలే
‘‘సామాన్యులు విషయంలో అయితే ఖాతాలో కనీస నిల్వ లేదని.బ్యాంకింగ్ సేవల చార్జీలు అని,ఏటీఎం విత్ డ్రాల్ చార్జీలు అని ఎస్ ఎం ఎస్ చార్జీలు అని విభిన్న రూపాలలో వసూలు చేయగా వచ్చిన ఆదాయాలను ఆర్జిస్తున్న బ్యాంకులు వాటిని కార్పొరేట్ వర్గాల వారికి ఋణాలుగా అందించడమే కాదు.వారి మొండి బకాయిల విషయంలో ఉదాసీనత వైఖరి ప్రకటిస్తు…
