రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభ

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు పలు ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనాలు భారీగా తరలివొచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు జంటనగరాల్లో వైకుంఠ శోభ…ఆలయాలకు పోటెత్తిన భక్తులు ధర్మపురిలో వైభవంగా ముక్కోటి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 2 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు ఆలయ దర్శనాలకు వొచ్చారు.…




