NEWS

NEWS

సామాజిక విప్లవకారిణి..

ఆధునిక భారత ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే 192వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి,ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో…

తుగ్లక్‌ ‌నిబంధనలు సవరించండి

పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 : తుగ్లక్‌ ‌నిబంధనల పేరిట పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. ఇప్పటికే పలువురు చనిపోయినా చలనం లేదన్నారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…టీఎస్‌ఎల్‌పీఆర్‌ ‌బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.…

జీవుల మనుగడకై జీవవైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిద్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిద్యం సుమారు 3.5 బిలియన్‌ ‌సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం, కాలుష్యం, చెందడంతో భూగోళం వేడెక్కి పోతుంది. దీంతో జీవవైవిద్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో అనేక రకాల జంతువులు,…

బిఆర్‌ఎస్‌లో ఏపి నాయకుల భారీ చేరికలు

ప్రజాతంత్ర డెస్క్, ‌జనవరి 2 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ద్వారాలు తెరుచుకున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీగా మారిన తర్వాత వొచ్చిన ఈ ఏకాదశి ఆ పార్టీకి బాగా కలిచివచ్చినట్లుంది. పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపి రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఆ పార్టీలో…

ఈ రోజు ‘ప్రజాతంత్ర’ కుటుంబానికి పర్వదినం

ఇది సంతోష సమయం.. ఇది శుభ సందర్భం.. 25 సంవత్సరాల  కిందట 1998,జనవరి 2 న  ‘ప్రజాతంత్ర’ వార పత్రిక ప్రచురణ ప్రారంభమయింది. క్రమం తప్పకుండా, విరామం లేకుండా వారం వారం ‘ప్రజాతంత్ర’ వినూత్న స్ఫూర్తితో పాఠకుల, అభిమానుల మన్ననలను పొందింది .ఆనతి కాలం లోనే 2001 లో ప్రారంభమయిన  దిన పత్రిక ను ,వార…

నోట్ల రద్దును సుప్రీమ్‌ ‌కోర్టు పూర్తిగా సమర్థించలేదు

మెజార్టీ ధర్మాసనం మాత్రమే ఆమోదించింది తీర్పుపై కాంగ్రెస్‌ ‌నేత చిదంబరం చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ఒక న్యాయమూర్తి పేర్కొనడం ప్రభుత్వానికి చెంపపెట్టని వాఖ్య న్యూ దిల్లీ, జనవరి 2 : నోట్ల రద్దుపై సుప్రీమ్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత చిదంబరం అన్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా?…

మానవీయశాస్త్ర అధ్యయనానికి డిజిటల్ వెలుగులు

సాంప్రదాయ మానవీయ శాస్త్రాల పరిశోధనలు, లోతైన అధ్యయనాల్లో డిజిటల్‌ టెక్నాలజీని వాడుకోవడాన్ని ‘డిజిటల్‌ మానవీయశాస్త్రం’ లేదా ‘డిజిటల్‌ హుమానిటీస్‌’గా అర్థం చేసుకోవాలి. డిజిటల్‌ వనరులను ఉపయోగించి హుమానిటీస్‌ విభాగాలను అధ్యయనం చేయడంతో పాటు పలు విభాగాల సహకారంతో పరిశోధనలు, బోధనలు, ముద్రణలు చేయడాన్ని “డిజిటల్‌ హుమానిటీస్‌”గా నిర్వచిస్తారు. హుమానిటీస్‌ పరిజ్ఞాన పరిధి పుస్తకాల ముద్రణ, పంపిణీలను…

పెద్ద నోట్ల రద్దు నోటిఫికేషన్‌ ‌చట్టబద్ధమే

కేంద్రానికి అధికారం ఉంది నోట్ల రద్దును సమర్థిస్తూ సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం తీర్పు ధర్మాసనంలోని నలుగురు న్యామూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన ఏకైక మహిళా న్యాయమూర్తి   దాఖలైన 58 పిటిషన్లు కొట్టివేత న్యూ దిల్లీ, జనవరి 2(ఆర్‌ఎన్‌ఎ) : ‌మోడీ ప్రభుత్వం 2016 నవంబర్‌ 8‌న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు…

రాష్ట్రంలో 35వేల కోట్ల పంచాయితీ నిధుల మళ్లింపు

ధర్నాలను అడ్డుకుంటే నిజాలు దాగవు కాంగ్రెస్‌ ‌నేతలను వెంటనే విడుదల చేయాలి సర్పంచ్‌ల నిధులను విడుదల చేసి నిజాయితీ చాటాలి నల్లగొండ కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌డిమాండ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 2 : రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

భదాద్రిలో కన్నుల పండుగగా ఉత్తర ద్వార దర్శనం

భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 02 : ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం సోమవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, దూప, దీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని చూసి తరించడానికి ప్రతీ భక్తుడు జై శ్రీరామ్‌.. ‌జై శ్రీరామ్‌ అం‌టూ తన్మయంతో వైకుంఠ రాముడి…