NEWS

NEWS

బాలికా వివాహ వయస్సు చట్టం

న్యూదిల్లీ,జనవరి3 : బాలికల వివాహ వయస్సు పెంపునకు సంబంధించిన బిల్లు సెలెక్ట్ ‌కమిటీకి వెళ్లడంతో కొంతకాలం దీనిపై ఎదురుచూడక తప్పదు. ఏడాది దాటినా దానిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. మొన్నటి పార్లమెంట్‌ ‌సమావేశాల్లో కూడా దీనిపై చర్చ సాగలేదు. టీనేజ్‌ ‌పెళ్లిళ్ల వల్ల పిల్లల్లో అవగాహన లేకపోవడం, జీవితం పట్ల అవగాహన లేకపోవడంతో సంసారాలు విచ్చిన్నం…

‌ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…

నిర్వహణ తేదీలు తెలిపేలా రేషన్‌ ‌షాప్స్, ‌పంచాయతీ ఆఫీసుల వద్ద బోర్డుల ఏర్పాటు ఈనెల 18 నుండి ప్రారంభమయ్యే కంటి వెలుగు విజయవంతం చేయాలి వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నీస్‌ ‌బుక్‌ ‌లోకి ఎక్కెలా కృషి చేద్దాం మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు కంటి వెలుగు…

ఒక్కో డయాలసిస్‌ ‌సెంటర్‌పై వందకోట్లు ఖర్చు

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా డయాలసిస్‌ ‌సెంటర్లు చౌటుప్పల్‌ ‌ప్రభుత్వ దవాఖానాలో  ప్రారంభించిన మంత్రులు యాదాద్రి,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ ‌కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డయాలసిస్‌ ‌సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడు ఇచ్చిన వరం లాంటివని పేర్కొన్నారు.  ఒక్కో డయాలసిస్‌…

తిరిగి ప్రారంభం అయిన భారత్‌ ‌జోడోయాత్ర

దిల్లీ హనుమాన్‌ ‌దేవాలయం నుంచి ప్రారంభం యాత్రలో రాహుల్‌తో కలసి నడిచిన రా మాజీ చీఫ్‌ అమర్‌జిత్‌ ‌సింగ్‌ ‌దులత్‌ ‌యూపిలో ప్రవేశించగానే స్వాగతించిన ప్రియాంక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి3: భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించిన రాహుల్‌.. ‌భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. దిల్లీలో  యాత్ర తిరిగి ప్రారంభమైన ఈ…

హైదరాబాద్‌ ‌మెట్రోకు సమ్మె సెగ

జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరణ చర్చలు జరుపుతున్న ఏజెన్నీ సంస్థ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: హైదరాబాద్‌ ‌మెట్రోకు కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె సెగ తగిలింది. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ మెట్రో రైలు టికెట్‌ ‌కౌంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వెంటనే జీతాలుపెంచాలని డిమాండ్‌ ‌చేశారు. మెట్రోస్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు…

యాదాద్రీశుడికి రికార్డుస్థాయి ఆదాయం

20 రోజుల్లో రూ. 2 కోట్ల పైగా రాబడి యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జనవరి3: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 167 గ్రాములు రాగా, వెండి 2 కిలోల…