NEWS

NEWS

ఒక్కో డయాలసిస్‌ ‌సెంటర్‌పై వందకోట్లు ఖర్చు

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా డయాలసిస్‌ ‌సెంటర్లు చౌటుప్పల్‌ ‌ప్రభుత్వ దవాఖానాలో  ప్రారంభించిన మంత్రులు యాదాద్రి,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ ‌కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డయాలసిస్‌ ‌సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడు ఇచ్చిన వరం లాంటివని పేర్కొన్నారు.  ఒక్కో డయాలసిస్‌…

తిరిగి ప్రారంభం అయిన భారత్‌ ‌జోడోయాత్ర

దిల్లీ హనుమాన్‌ ‌దేవాలయం నుంచి ప్రారంభం యాత్రలో రాహుల్‌తో కలసి నడిచిన రా మాజీ చీఫ్‌ అమర్‌జిత్‌ ‌సింగ్‌ ‌దులత్‌ ‌యూపిలో ప్రవేశించగానే స్వాగతించిన ప్రియాంక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి3: భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించిన రాహుల్‌.. ‌భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. దిల్లీలో  యాత్ర తిరిగి ప్రారంభమైన ఈ…

హైదరాబాద్‌ ‌మెట్రోకు సమ్మె సెగ

జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరణ చర్చలు జరుపుతున్న ఏజెన్నీ సంస్థ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: హైదరాబాద్‌ ‌మెట్రోకు కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె సెగ తగిలింది. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ మెట్రో రైలు టికెట్‌ ‌కౌంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వెంటనే జీతాలుపెంచాలని డిమాండ్‌ ‌చేశారు. మెట్రోస్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు…

యాదాద్రీశుడికి రికార్డుస్థాయి ఆదాయం

20 రోజుల్లో రూ. 2 కోట్ల పైగా రాబడి యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జనవరి3: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 167 గ్రాములు రాగా, వెండి 2 కిలోల…

మెస్‌ ‌తెరవాలంటూ ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళకు దిగారు. తమకు వెంటనే మెస్‌ ‌సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డు పై కొంతసేపు ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. గత రెండు నెలలుగా తమకు మెస్‌ ‌వసతి కల్పించటం లేదని ఇ-2 హాస్టల్‌ ‌విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం…

సామాజిక ఉద్యమదీప్తి సావిత్రీబాయి ఫూలే

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి3: దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారతజాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. మహిళల సమాన హక్కుల సాధన కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి సావిత్రిబాయి అందించిన స్ఫూర్తి నేటి తరం…

తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కెసిఆర్‌

ఇప్పు‌డు దేశాన్ని ఎలా ఉద్దరిస్తారో చెప్పాలి నిరంతర విద్యుత, ప్రాజెక్టులు వస్తే బోర్ల సంఖ్య ఎలా పెరిగింది ఆదాయం పెరుగుతూ వస్తున్నా ఎక్కడికి పోతోంది ఎపిని, వారి సంస్కతిని విమర్శించిన సంగతి కెసిఆర్‌ ‌మరిచారా డియా సమావేశంలో మండిపడ్డ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్‌ ‌రావడం లేదని రాష్ట్ర బీజేపీ…