ఏపిలో బిఆర్‌సీ ఎంట్రీతో మారనున్న సమీకరణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) ఎంట్రీతో అక్కడి రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది . నిన్నటి వరకు ఏపీలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్న అభిప్రాయముంది. ఇక్కడ అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్, తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.…





