తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

వైభవంగా చక్రస్నానం వేడుకలు వైకుంఠ ఏకాదశితో ఏకంగా రూ.7.68 కోట్ల ఆదాయం తిరుమల,జనవరి3 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామి వారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు అర్చకులు స్నానం చేయించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారణు శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి…





