NEWS

NEWS

కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవం

తిరుపతి,జనవరి5 : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై భక్తుల దర్శనం ఇచ్చారు. రాత్రి తెప్పోత్సవం వేడుక వైభవంగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ…

ముందు సమస్యలను పరిష్కరించుకోండి

వ్యవసాయశాఖ ఉద్యోగులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి4: వ్యవసాయశాఖలో ప్రమోషన్స్‌పై మంత్రి హరీష్‌ ‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్‌ ఇవ్వమంటే వారంలో ఇస్తామని, కానీ అదనపు పోస్టులు ఇవ్వమంటే టైం పడుతుందని అన్నారు.వ్యవసాయశాఖలో కిరికిరి ఉన్నందునే ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వెంటనే పదోన్నతులు ఇస్తామని…

పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!

‘‘‌గత రెండు, మూడు సంవత్సరాలుగా కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జి.ఓ.33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు…

‌రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు కలకలం..

ముందస్తు ఎన్నికలపై రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. రెండు రాష్ట్రాల్లో త్వరితగతిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ దిశగా చర్చకు దోహదపడుతున్నాయి. దానికి తగినట్లుగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయికూడా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చడంలో ఈ ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. షెడ్యూల్‌ ‌ప్రకారం ఏపిలో 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి…

‌ప్రజాతంత్ర పాతికేళ్ల ప్రస్థానం అభినందనీయం

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 4 : ప్రజాతంత్ర నూతన సంవత్సర2023 క్యాలెండర్‌ ‌తోపాటు డైరీని జిల్లా  కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి  బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ25 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ  ప్రజా సమస్యలను ప్రభుతం దృష్టికి…

ఐదురోజుల్లోనే భ్రమణం పూర్తి చేస్తున్న గ్రహం

కొత్త గ్రహాన్ని కనుగొన్న  క్వీన్‌లాండ్స్ ‌పరిశోధకులు న్యూదిల్లీ,జనవరి4: సంవత్సర కాలం పూర్తయిన తరువాత తెలుగునామ సంవత్సరం ‘ ఉగాది ’ వస్తుంది. అంతా ఎంతో ఉత్సాహంగా ఉగాది పండుగ చేసుకుంటారు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజులు 5 గంటలు 59 నిమిషాలు 16 సెకండ్లు పడుతుంది. ఇలా ఒక భ్రమణం పూర్తయిన…

కాశీ నుంచి దిబ్రూగఢ్‌ ‌వరకు నౌకాయానం

జలయాన టూరిజం చేప్టిన కేంద్రపర్యాటక శాఖ 4వేల కిలోటర్ల సుదీర్ఘ క్రూయిజ్‌ ‌ప్రయాణం 13న ప్రారంభించనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,జనవరి4 : భారతదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ‌లోని కాశీ క్షేత్రం వారణాసి నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌ ‌వరకు 4 వేల కిలోటర్ల సుదీర్ఘ రివర్‌…

బిఆర్‌ఎస్‌కు ఎపితో ఏం పని

విశాఖపట్నం,జనవరి4: కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ ‌రాజు  సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం డియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తెలంగాణలో ఉండాలి.. ఏపీలో ఎందుకని ప్రశ్నించారు. ఏపీలోకి బీఆర్‌ఎస్‌ ‌రావడం కరెక్ట్ ‌కాదన్నారు. ఆంధ్రులను ఎన్నో మాటలు అన్నారని.. తిట్టిపోశారని రాష్ట్ర విభజన కారకుడు కేసీఆర్‌ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ…

ఎయిర్‌ ఇం‌డియా విమానంలో అమానుషం

మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చర్యకు సిఫారసు చేసిన అధికారులు ఆలస్యంగా వెలుగలోకి వచ్చిన ఘటన న్యూదిల్లీ, జనవరి 4 :  ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, తాను సంస్కారహీనుడినని ఓ విమాన ప్రయాణికుడు రుజువు చేసుకున్నాడు. మద్యం మత్తులో ఉండి, బిజినెస్‌ ‌క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై మూత్ర విసర్జన చేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు.…

చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

అనుమతి లేదంటూ టిడిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుకు నిరసనగా టిడిపి నేతల ఆందోళన కుప్పం,జనవరి4 : కుప్పం నియోజకవర్గం కేనుమాకురిపల్లిలో చంద్రబాబు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసుల చెప్పడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో…