‘ప్రజాతంత్ర’ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయం

హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక, వార పత్రిక నిరంతరం ప్రచురితమై 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక అర్‌అండ్‌బి గెస్ట్ హౌజ్‌లో గురువారం ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ-2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులను, పలువురును ఉద్దేశించి మాట్లాడుతూ దేవులపల్లి…








