NEWS

NEWS

అసభ్యకర ట్రోల్స్‌పై మండిపడ్డ దిల్లీ మహిళా కమిషన్‌

న్యూ దిల్లీ, జనవరి 17 : సోషల్‌ ‌వి•డియాలో ట్రోల్‌ ‌చేసే వారు ఈ మధ్యకాలంలో ఎక్కువై పోయారు. ముఖ్యంగా క్రికెటర్ల భార్యలు, వారి పిల్లలపై ఆన్‌ ‌లైన్‌ ‌ట్రోలర్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారికి ఢిల్లీ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌స్వాతి మాలివాల్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. బుద్ధి మార్చుకోకపోతే…

నేడు సాంసద్‌ ‌ఖేల్‌ ‌మహాకుంభ్‌ 2022-23 ‌రెండో దశ

హైదరాబాద్‌, ‌పిఐబి, జనవరి 17 : బస్తీ జిల్లాలో ఏర్పాటు చేసిన సాంసద్‌ ‌ఖేల్‌ ‌మహాకుంభ్‌ 2022-23 ‌యొక్క రెండో దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ ‌మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. బస్తీ లోక్‌ ‌సభ నియోజకవర్గం ఎంపి హరీశ్‌ ‌ద్వివేదీ బస్తీ జిల్లాలో సాంసద్‌ ‌ఖేల్‌…

బలమైన టీమ్‌తో ఆడబోతున్నాం

హైదరాబాద్‌, ‌జనవరి 17 : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఉప్పల్‌ ‌వేదికగా నేడు తొలి మ్యాచ్‌ ‌జరగనుంది. ఈ సందర్భంగా బలమైన టీంతో ఆడుతున్నామని కెప్టెన్‌ ‌రోహిత్‌ ‌శర్మ చెప్పారు. తమ శక్తిసామర్ద్యాలను పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. ఎదుటి టీం ఎలా ఉందో ఆలోచించకుండా.. పూర్తిగా తమ టీం ఆటతీరుపై ఫోకస్‌…

నేటి వన్డేకు శ్రేయస్‌ అయ్యర్‌ ‌దూరం జట్టులోకి రజత్‌ ‌పటిదార్‌

హైదరాబాద్‌, ‌జనవరి 17 : న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో టీమిండియా జట్టులోకి రజత్‌ ‌పటిదార్‌ను తీసుకున్నారు. వెన్ను నొప్పి వల్ల అయ్యర్‌ను తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌.. ‌భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మూడుసార్లు మంచి స్టార్ట్ ‌తీసుకున్నా..…

ఉప్పల్‌ ‌స్టేడియంలో ఓటములే ఎక్కువ…ఏడింటిలో మూడింట మాత్రమే గెలుపు

హైదరాబాద్‌, ‌జనవరి 17 : భాగ్యనగరంలో క్రికెట్‌ ‌సందడి నెలకొంది. న్యూజిలాండ్‌, ‌భారత్‌ ‌మధ్య జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా ఫస్ట్ ‌వన్డేకు ఉప్పల్‌ ‌స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌వన్డేపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఉప్పల్‌లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ ‌జరగనుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ‌మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో…

గుండెపోటుతో బీజేపీ కిసాన్‌ ‌మోర్చా

పరశురామ్‌ ‌చతుర్వేది మృతి కన్నీటి పర్యంతం అయిన కేంద్రమంత్రి అశ్విని చౌబే న్యూ దిల్లీ, జనవరి 17 : కేంద్రమంత్రి అశ్వినీ చౌబే  వి•డియా ముందే కంటతడి పెట్టాడు. తన సహచర నేత, బీజేపీ కిసాన్‌ ‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పరశురామ్‌ ‌చతుర్వేది సోమవారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మంత్రి…

నేపాల్‌ ‌విమాన ప్రమాదంలో జానపద గాయని నీరా ఛాంత్యల్‌ ‌మృతి

ఖాట్మండ్‌, ‌జనవరి 16 : నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో నేపాల్‌ ‌ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్‌ ‌ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్‌ ‌షెర్చాన్‌ ‌ధ్రువీకరించింది. పోఖారకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె…

పంటల కొనుగోళ్లలో ఏటా తిప్పలే !

సంక్రాంతి సందర్భంగా అన్నదాతలను పొగడడం..రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం మినహా సంపూర్ణంగా రైతులకు మేలు జరగడం లేదు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్తాయిలో ఆలోచన చేయడం లేదు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో పంటల కొనుగోళ్లు అనేవి ఏటా ఓ ప్రహసనంగా మారుతున్నాయి. పంటలను సకాలంలో కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించే పక్కా ఏర్పాట్లు జరగడం లేదు.…

భారతదేశం కోసం ఓ బడ్జెట్‌ …

ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం వరుసగా 11వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈసారి అసాధారణ పరిస్థితుల నడుమ తాజా బడ్జెట్‌ ‌రాబోతోంది. ఈ మేరకు తీవ్రస్థాయిలో విభజితమైన ప్రపంచం మునుపెన్నడూ లేని రీతిలో ఆర్థిక సవాళ్లతోనే కాకుండా అదనంగా వాతావరణ మార్పు సమస్యతో సతమతమవుతోంది.…

అం‌ధ విశ్వాసాలను తూర్పారబట్టిన విశ్వ మానవుడు యోగి వేమన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్‌ 1806‌లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్‌ ఆం‌గ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ…