సుప్రీమ్ కోర్టు కొలీజియంలో కేంద్రానికి చోటు

న్యూ దిల్లీ, జనవరి 16 : సుప్రీమ్ కోర్టు కొలీజియమ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈమేరకు సోమవారం కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్‌లో పారదర్శకత మరియు జవాబు దారీతనం కోసం ప్రభుత్వ ప్రతినిధులను…









