NEWS

NEWS

శ్రీ‌హరికోట్లో మరో విషాదం

ఆత్మహత్యచేసుకున్న ఎస్సై, ఉరేసుకుని భార్య మృతి నెల్లూరు, జనవరి 18 : నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో మరో విషాదం చోటు చేసుకుంది.  శ్రీహరికోటలో ఉత్తరప్రదేశ్‌ ‌కు చెందిన సిఐఎస్‌ఎఫ్‌ ఎస్సై వికాస్‌ ‌సింగ్‌ ‌తన సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని వెంటనే శ్రీహరికోటకు చేరుకున్న వికాస్‌…

సజావుగా సాగేందుకు పక్కాగా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో జరిగే జి-20 సమావేశాలకు పటిష్ట భద్రత డిజిపి అంజనీకుమార్‌ ఉన్నత స్థాయి సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : హైదరాబాద్‌లో జనవరి 28 నుండి జూన్‌ 17‌వ తేదీ మధ్యలో జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జి-20 సెక్యూరిటీ కోఆర్డినేషన్‌ ‌కమిటీలో నిర్ణయించారు.…

ఖమ్మం గులాబీమయం

సిఎం కెసిఆర్‌ ‌శంఖారావానికి సర్వం సిద్ధం – ఖిల్లా గుమ్మంలో జాతీయ నేతల అడుగు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- బహిరంగసభకు భారీగా జన సమీకరణ ఖమ్మం సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు….తుది ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం / కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 17 : దేశ రాజకీయాలలో సీఎం కేసీఆర్‌ ‌క్రియా…

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌పై ఆగని ఆందోళన

ప్లాన్‌కు వ్యతిరేకంగా పలు గ్రామాలు తీర్మానం – ఆందోళనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 17 : జగిత్యాల టౌన్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌పై ఆందోళన కొనసాగుతున్నాయి. జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మరో గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జగిత్యాల అర్బన్‌ ‌మండలం థరూర్‌ ‌గ్రామ పాలకవర్గం మంగళవారం సమావేశమై…

బిజెపి అధ్యక్షుడిగా మరో ఏడాది పాటు నడ్డా

పదవీకాలాన్ని పొడిగించిన బిజెపి కార్యవర్గం నడ్డా నాయకత్వంలోనే వొచ్చే ఎన్నికల్లో పోటీ మోడీ, నడ్డాల సారథ్యంలో మరిన్ని విజయాలు వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అమిత్‌ ‌షా న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర,జనవరి17: బీజేపీ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాశ్‌ ‌నడ్డా పదవీకా లాన్ని ఏడాది పాటు పొడిగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ యేడు జరిగే 9…

నేడు ఇండియా-న్యూజీలాండ్‌ ‌మధ్య ఫస్ట్ ‌వన్డే మ్యాచ్‌

ఉప్పల్‌ ‌స్టేడియంలో భారీ బందోబస్తు 2500 పోలీస్‌ ‌బలగాలు రాచకొండ కమిషనర్‌ ‌డిఎస్‌ ‌చౌహన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : ఉప్పల్‌ ‌స్టేడియంలో జరిగే భారత్‌, ‌న్యూజిలాండ్‌ ‌మ్యాచ్‌ ‌కోసం 2500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాచకొండ కమిషనర్‌ ‌డిఎస్‌ ‌చౌహన్‌ ‌తెలిపారు. మ్యాచ్‌ ‌కోసం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే అభిమానులను…

వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ

ఖమ్మం నుంచి మలివిడత కంటి వెలుగు నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 17 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకం రెండో విడత ఖమ్మం వేదికగా ప్రారంభంకాబోతున్నది. బిఆర్‌ఎస్‌ ‌సభ కోసం వొస్తున్న సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచే దీనిని ప్రారంభిస్తారు. ఇందుకు…

భారత్‌తో యుద్ధం చేసి నష్టపోయాం..మేము శాంతినే కోరుకుంటున్నాం

‌ప్రధాని మోడీతో చర్చలకు సిద్ధమన్న పాక్‌ ‌ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌లాహోర్‌లోనే దావూద్‌ ఉన్నట్లు ఎన్‌ఎఎకు సమాచారం లాహోర్‌, ‌జనవరి 17 : భారత్‌తో జరిగిన మూడు యుద్ధాల తర్వాత పాక్‌ ‌గుణపాఠం నేర్చుకుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ అన్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన మూడు యుద్దాలతో పేదరికం, నిరుద్యోగం పెరిగిందే తప్ప తమ…

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌…ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌, ‌జనవరి 17 : జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. బుద్గామ్‌ ‌జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. బుద్గాం పట్టణంలోని కోర్టుకు సవి•పంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వాహనాన్ని అడ్డుకునేందుకు ఆర్మీ అధికారులు, పోలీసులు యత్నించగా.. వాహనంలో ఉన్న ఉగ్రవాదులు…

జోడో యాత్రలో ఊహించని ఘటన

రాహుల్‌ను కౌగిలించుకున్నఅపరిచితుడు చండీఘడ్‌, ‌జనవరి 17 : రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని హోషియాపూర్‌ ‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే రాహుల్‌ ‌యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్న క్రమంలో ఓ వ్యక్తి అనూహ్యంగా రాహుల్‌ ‌గాంధీ దగ్గరకు వచ్చాడు. సెక్యూరిటీని తప్పించుకుని…