NEWS

NEWS

అక్షర జల్లులు

మనస్సు ఎక్కడో దారి తప్పిందేమో.. కలవరపడుతున్న అంతర్గతం మాసిన గతాన్ని తవ్వుకుంటూ.. ఈనాటి క్షణాలను బూడిదలో పోసిన పన్నీరు గావిస్తూ.. రేపటి తరాలకి అందించాల్సిన అక్షర జ్ఞానపు జ్యోతుల్ని ప్రాశ్చత్య భాష మోజులో పడి మాతృభాష ని నిర్వీర్యం చేస్తూ.. తనను తానే మోసం చేసుకుంటూందీ… అదృష్టమో.. దురదృష్టమో.. తెలియని సంధిగ్ధవస్థలో కురుకుపోయి.. ఆంగ్ల భాష…

అక్షరం

ప్రతి రోజూ నేను చూసేవే అవి నన్ను వెక్కిరిస్తుంటే ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నా.. భారం నిండిన గుండెతో.. బరువైన ఆలోచనలతో… నేను చూసిన ప్రతిదీ నా నుంచి సమాధానం కోరుతున్నట్లు  అనిపించేది అందుకే వాటి వంక నేను చూడకుండానే నా మొహాన్ని చాటేస్తున్నాను! అసలు ఈ లోకమంతా వాటితోనే ఉంది అసలు వాటి…

రాజకీయ మకిలి

లంచం…అదో రోగం సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఆరాటపడే జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసేవారు మరికొందరు. సమకాలీన రాజకీయం తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో మకిలిపట్టిపోతోంది. డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని ఏ ఎండకాగొడుగు పడుతూ పబ్బంగడిపే మేకవన్నె పులుల నిజస్వరూపం…

ఆకలి కసి

నిర్లక్ష్య వృక్షపు నీడన.. విజయ హరితం ఎదగదు నిరాశ మబ్బులు కమ్మిన.. కనిపించవు ఆశల వెలుగులు ! కష్టాల చెమట చుక్కల్తో.. చిగురించు సుఖ మొలకలు చదువు పట్టాల పంట చేనులో.. పండును జీవన సాఫల్య రాసులు ! పేదోడి ఆకలి కసి కృషి.. వర్షింపజేయు అన్నామతాన్ని అక్షరాల్ని విశ్వసించే మనిషి.. విశ్వవిజేతై ధరించు కీర్తి…

ఏమీటీ రాజకీయం

బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం. మునుపెన్నడూ ఎరుగని మితిమీరిపోతున్న కుల మత రాజకీయ విద్వేషాలు. అధికారం కోసం  అలుపెరుగని ఆరాటము కలవలేని వారితో కలగలసి కపటపు నీచ రాజకీయం రాజకీయ రణరంగంలో రాణించని నాయకులు ఓట్ల కోసం నోట్లతో నాటకాలు బూటకము. బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం.…

చివరి దశలోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 19 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్యీర్‌ ‌వరకు సెపెటంబర్‌ 07 2022‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 125వ రోజు చివరి దశకు చేరుకుని ఆఖరి రాష్ట్రం కాశ్మీర్‌ ‌చేరుకుంది. గత 8 రోజులుగా పంజాబ్‌,…

రామ్‌గోపాల్‌ ‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

డెక్కన్‌ ‌నైట్‌ ‌వేర్‌ ‌స్టోర్‌లో మంటలు భారీగా ఎగిసిపడ్డ మంటలు..అయిదంతస్తుల భవనం దగ్ధం మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు? భయబ్రాంతులకు గురయిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్‌ ‌సిబ్బంది తీవ్ర కృషి సహాయక చర్యల్లో పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సమీపంలోని భవనాలను ఖాళీ చేయించిన సిబ్బంది హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19…

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించిన హోమ్‌ ‌మంత్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనాస్థలాన్ని రాష్ట్ర హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 22 ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలు ఆర్పుతున్నట్లు హోమ్‌ ‌మంత్రి చెప్పారు. తాను సందరి&:చే సమయానికి 80శాతం మంటలు అదుపులోకి వొచ్చాయని.. మరో ఒకట్రెండు గంటల్లో పూర్తిగా అదుపులోకి…

‌ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు

ప్రజలు కోరిన చోట కంటి వెలుగు శిబిరాలు ఏఎన్‌ఎం‌ల ద్వారా ఇంటికే కళ్లద్దాలు మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను…

తెలంగాణలో ఎంఆర్‌ఎన్‌ఏ ‌టీకా తయారీ కేంద్రం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్‌ఎన్‌ఏ ‌టీకా తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను సీఎన్‌బీసీ-టీవీ18 ఎడిటర్‌ ‌షరీన్‌ ‌భాన్‌ ఇం‌టర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆ ఎడిటర్‌ అడిగిన…