న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్

ఆక్లాండ్, జనవరి 21 : న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ఆ దేశ విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నారు. జెసిండా అర్డెర్న్ స్థానంలో లేబర్ పార్టీ నుంచి క్రిస్ హిప్ కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలు క్రిస్ హిప్ కిన్స్…









